✍️దుర్గా ప్రసాద్

రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది.

ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

ఈ పరిణామాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

error: -