చర్ల మండలం జంగాలపల్లి గ్రామం లో అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
22-08-25
భద్రాచలం నియోజకవర్గం
✍️దుర్గా ప్రసాద్

చర్ల మండలంలో జంగాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణాలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు మండల నాయకులు సమన్వయంతో కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కటింగ్ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడామే లక్ష్యంగా పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

error: -