భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
✍️ దుర్గా ప్రసాద్

బూర్గంపాడు మండలంలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

వేపల గడ్డ, లక్ష్మీపురం, నకిరిపేట, టేకులచెరువు గ్రామాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవం చేశారు.

పోలవరం గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవననికి భూమి పూజ చేశారు.

మొరంపల్లి బంజర, నకిరేపేట ప్రభుత్వ పాఠశాలలో ఐటిసి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేశారు.

error: -