మెదక్ జిల్లా
మాసాయిపేట మండలం
✍️శివ కుమార్ గౌడ్

మాసాయిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల జాతర 2025 కార్యక్రమం చేపట్టారు.

ఇంకుడు గుంత నిర్మాణానికి తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రాణి కలిసి భూమి పూజ చేశారు. సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు, ముక్క యాదగిరి పాల్గొన్నారు.

error: -