మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు, వారికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ విషయంలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో డీఈ రాజన్న, ఏడీఈ రాజశేఖర్, ఏఈ ఎస్.టి.మల్లేశం, ఏఈ టెక్నికల్ భాస్కర్, లైన్ మెన్ బండి శ్రీనివాస్, అసిస్టెంట్ లైన్ మెన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

error: -