మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ,రాంనగర్ కాలువ ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.
బస్తీ ప్రజలు రాంనగర్ కాలువపై వంతెన గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, కాలువ పై వంతెన నిర్మించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరద ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్,డీఈ,ఏఈ, మున్సిపల్ సిబ్బంది,పోలీసు సిబ్బంది, కాంగ్రెస్ నాయకుడు బండి రాము పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
