మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి : మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) బెల్లంపల్లి పట్టణ సమితి సభ్యులు.అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్,పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

error: -