మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.

మందమర్రి: మంగళవారం మందమర్రి నివాసి జగన్నాథ్ రాటీ హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నల్లాల ఓదేలు బుధవారం దివంగత జగన్నాథ్ రాటీ భౌతికకాయానికి వారి నివాసంలో నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

error: -