మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: ఉదయం సమయంలో నేషనల్ హైవే కన్నాల నుండి సోమగూడెం వెళ్ళు దారిలో 132 కెవి సబ్ స్టేషన్ దగ్గర డివైడర్ ను తగిలి వ్యాన్ బోల్తా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయట పడిన డ్రైవర్.

error: -