భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్ళను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ V పాటిల్, జిల్లా SP రోహిత్ రాజ్, జిల్లాకు చెందిన ఉన్నతాధికారుల తోపాటు రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు.

error: -