మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బుధవారం కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశ్యుద్ధ పనులపై వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…,

బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో పారిశ్యుద్ధ పనులను చేపట్టాలని, రాబోయే వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల వద్ద శానిటైజేషన్ పనులు చేపట్టాలని, మెయిన్ బజార్ ఏరియాలో ఫుట్ ఫాత్ లను ఆక్రమించుకుని వ్యాపారాలు కొనసాగించడంతో, ప్రజలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించడమైనదని తెలిపారు.

error: -