భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
మణుగూరులో
✍️దుర్గా ప్రసాద్

79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు.

దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు వందనాలు, వారి త్యాగాల ఫలం ఇవాళ్టి మన స్వాతంత్య్రం అని అన్నారు.

error: -