మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల: భాగ్యనగరంలోని బంజారహిల్స్ లో ప్రసిద్ధి గాంచిన పెద్దమ్మ తల్లీ గుడిని అక్రమంగా కూలగొట్టడానికి నిరసనగా, మంగళవారం పెద్దమ్మ గుడి వద్ద కుంకుమ అర్చన చేయాలనే, రాష్ట్ర హిందూ సంఘాల పిలుపు మేరకు, మంచిర్యాల హిందూ సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో హిందూ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి కర్ణకంటి రవీందర్, రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కొట్టే నటేశ్వర్ అడ్వకేట్, రామగిరి శ్రీనివాస్ లు ఉన్నారు.

error: -