మెదక్ జిల్లా
మనోహరాబాద్ మండలం
కాళ్లకల్ గ్రామం
✍️శివ కుమార్ గౌడ్
బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన “ఇంటింటికి బిజెపి ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” అనే కార్యక్రమంలో మనోహరాబాద్ మండలం, కాళ్లకల్ గ్రామంలో పలు బూత్ లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ అదేక్రమంలో కేంద్రములోని మోదీ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగిందని రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు నత్తి మల్లేశం ముదిరాజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కమ్మరి నరేందర్ చారి, మండల ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ( కరాటే), ఎర్ర కృష్ణ, ఈరక్క గోపాల్, వుట్ల రాజు, మైలారం అనిల్, నేతికుంట గణేష్, కుంటెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…
- “ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం
- పోచమ్మ దేవాలయం వద్ద సోలార్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
- ఫౌల్ట్రీ ఇండస్ట్రీ తనిఖీ
- పలు గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వారు పరిశీలించిన టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి
