భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాత పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

ప్రముఖ రైతు నాయకులు పాత పాల్వంచ వాసి దివంగత వనమా చిన్న వెంకటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. 

పాత పాల్వంచ తూర్పు బజారు లోని ఆయన స్వగృహంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమాల్లో చిన్న వెంకటేశ్వరరావు, అల్లుడు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కుమారులు వనమా సత్య శ్రీనివాసరావు (పెద్దబాబు), వనమా సత్యనారాయణ వనమా సంపత్ కుమార్ కుమార్తె కొత్వాల విమలాదేవులు కోడళ్ళు మనమండ్లు మనమరాలు పాల్గొన్నారు.

error: -