మెదక్ జిల్లా
మనోహరాబాద్ మండలం
కాళ్లకల్ గ్రామం
✍️శివ కుమార్ గౌడ్
ఈటివల కురిసిన భారీ వర్షానికి మనోహరాబాద్ మండల్, కాళ్లకల్ గ్రామంలో రెండు పెంకుటిల్లు బయట గోడలు కూలి గల్లీ రోడ్డు పై పడిన ప్రదేశాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక గారి తో కలిసి పరిశీలించడం జరిగింది.
కూలి గోడతో పాటు మిగితా శిథిల అవస్థ లో ఉన్న ఇళ్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించలని పంచాయతి సిబ్బందికి సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమలో మైనారిటీ నాయకులు ఇర్ఫాన్, చుక్క నర్సింహ బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక
- అకాల వర్షాలతో ప్రజలు అవస్థలు
- మాసాయిపేట లో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ
- ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ…
- “ఇంటింటికి బిజెపి – ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు” – బిజెపి మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం
