localnewsvibe

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: మాఘ

పక్షం: కృష్ణ‌ – బహుళ

తిథి: చవితి రా.01:32 వరకు
తదుపరి పంచమి

వారం: బుధవారం – సౌమ్యవాసరే

నక్షత్రం: చిత్ర పూర్తి

యోగం: గండ సా‌.05:16 వరకు
తదుపరి వృధ్ధి

కరణం: బవ ప‌.12:36 వరకు
తదుపరి బాలవ రా.01:32 వరకు
తదుపరి కౌలువ

వర్జ్యం: ప‌.02:12 – 03:58 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:05 – 12:52

రాహు కాలం: ప‌.12:28 – 01:57

గుళిక కాలం: ఉ‌.11:00 – 12:28

యమ గండం: ఉ‌.08:03 – 09:32

అభిజిత్: 12:05 – 12:51

సూర్యోదయం: 06:35

సూర్యాస్తమయం: 06:22

చంద్రోదయం: రా.09:26

చంద్రాస్తమయం: ఉ‌.08:43

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: కన్య

దిశ శూల: ఉత్తరం

సంకష్టహరచతుర్థివ్రతమ్

గోదడ్‌ మహారాజ్ పుణ్యతిథి‌

అవధూత‌ ప్రకాశానంద‌
స్వామి పుణ్యతిథి

గాణుగాపూర్‌ గోపాల‌కాలా‌

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య
స్వామి క్షీరాభిషేకం‌

గోరేగావ్‌ సంకల్పసిద్ది‌
గణేశోత్సవం

శ్రీనివాసమంగపురం‌ శ్రీ కల్యాణ
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవ
అంకురార్పణ

శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి
స్మృతి దినం

నేటి రాశి ఫలాలు

మేషం

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులు పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృషభం

మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితా దేవిని స్తుతిస్తే అంతా మేలు జరుగుతుంది.

మిధునం

కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్దితో వ్యవహరిస్తారు. మనోనిబ్బరం అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

కర్కాటకం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

సింహం

గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

కన్య

చేపట్టే పనుల్లో దేహజాఢ్యాన్ని రానీవ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల బుద్ధితో ఇబ్బంది పడతారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని ఆరాధిస్తే శుభప్రదం.

తుల

గ్రహబలం అనుకూలిస్తోంది. అభివృద్ధికై చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

వృశ్చికం

మానసికసౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకున్నఫలితాలు సొంతమవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది కనకధారాస్తవం పఠించాలి.

మకరం

మనస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

కుంభం

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి విష్ణు ధ్యానం శుభప్రదం.

మీనం

ముఖ్య విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. శివనామాన్ని జపించడం ఉత్తమం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)