అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప…. అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి…