బెల్లంపల్లి రూరల్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే వినాయక…