Month: August 2025

భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక

మెదక్ జిల్లామనోహరాబాద్ మండలంకాళ్లకల్ గ్రామం✍️శివ కుమార్ గౌడ్ ఈటివల కురిసిన భారీ వర్షానికి మనోహరాబాద్ మండల్, కాళ్లకల్ గ్రామంలో రెండు పెంకుటిల్లు బయట గోడలు కూలి గల్లీ రోడ్డు పై పడిన ప్రదేశాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ జే. ప్రియాంక గారి…

ప్రముఖ రైతు నాయకులు దివంగత వనమా చిన్న వెంకటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాత పాల్వంచ తూర్పు బజారు లోని ఆయన స్వగృహంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమాల్లో చిన్న వెంకటేశ్వరరావు, అల్లుడు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో…

గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం28 ఆగష్టు 2025✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి నది నీటి ప్రవాహం అత్యవసరమైతే…

విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…

విదేశీ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠినమైన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు టైమ్ లిమిట్ ఉండనుంది. ఈ మేరకు పరిమిత కాల…

రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…

భారత ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు జపాన్ పర్యటన చేపట్టనున్నారు. ఇది ఆయన ఎనిమిదవ జపాన్ టూర్ కావడం విశేషం. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక…

ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…

డేటింగ్ యాప్ లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఇండియాలో మహిళా యూజర్లే అధికంగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్ లో 57%…

UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…

UKలోని ఐల్ ఆఫ్ వైట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన ఏడునిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్తంబ్రియా హెలికాప్టర్స్ ఆధ్వర్యంలో నడిచే రాబిన్సన్ R44 II హెలికాప్టర్… శాండోన్ విమానాశ్రయం నుంచి…

AP : ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి,…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఉదయం 8.00 గంటలకు 34.9 ఉదయం 9.00 గంటలకు 35.8 ఉదయం 10.00 గంటలకు 36.7 ఉదయం 11.00 గంటలకు 36.9 గోదావరి వరద ప్రవాహం కడ్డాం డ్యామ్, మంచిర్యాల, కాళేశ్వరం, ఏటూరునాగారం, దుమ్ముగూడెం,…

భారీ వర్షాలు… – కిన్నెరసాని డ్యాం అప్డేట్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు… ప్రస్తుతం 404.60 అడుగులు చేరిన నీటిమట్టం… ఉదయం 7 గంటల నుండి కిన్నెరసాని డ్యాం 8 గేట్ల్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల…

ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు మనందరికీ కావాలి – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆదిదేవుడు వినాయకుడి అనుగ్రహం, ఆశీస్సులు మనందరికీ కావాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల…

ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న ప్రముఖులు… – పట్టువస్తాలు సమర్పించిన ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబడ్డాయి… ప్రముఖులు ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్ గారు విఘ్నేశ్వరుని పూజల్లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించారు. మండపాలను సందర్శించి ప్రముఖ…

మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కలుషిత త్రాగు నీటితో చిన్న పిల్లలకు ఒంటినిండా పొక్కులు మరియు దురదలు… ప్రశ్నించాల్సిన ఆదివాసి సంఘాలు మచ్చుకైనా కనపడకపోవడం విశేషం…? అయ్యా నాయకులు, అధికారులు మీరైతే ఈ నీరు త్రాగుతారా… అంటున్న బాధిత చింతకుంట…

‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద బుధవారం వినాయకచవితి వేడుకలు వైభవంగా జరిగాయి.…

రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 27 ఆగస్టు 2025 బెల్లపల్లి: పట్టణంలోని కోర్టు రోడ్డు వద్ద, దత్తాత్రేయ మెడికల్ ముందు ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు…

హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఒక పోలీస్ అధికారి హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంపై హిందూ సంస్థలు…

అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది 27 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని…

తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: మంచిర్యాల జిల్లా, తాండూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 12 ఏళ్ల తరబడి మట్టి గణపతిని పూజిస్తూ, ఈ 13 వ ఏడు కూడా అయోధ్య…

కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…

రామగుండం పోలీస్ కమిషనరేట్తేదీ:27. 08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు… – రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిపి రామగుండం: రామగుండం పోలీస్…

విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ప్రజలను కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్,…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు, వారికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల…

మానవత్వం చాటుకున్న యువకుడు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మానవత్వం చాటుకున్న యువకుడు… బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే … బెల్లంపల్లి…

భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.

భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ గారు దుమ్ముగూడెం మండలంలో నూతన గ్రంధాలయ…

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను వినాయకుడు తొలగించాలని ఉప…

సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం

సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పాల్వంచ మండలానికి చెందిన ఆదివాసి ఆణిముత్యం సీటు సాధించింది. పాల్వంచ మండలం గంగదేవి గుప్ప మారుమూల గ్రామానికి…

గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025.✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్. బెల్లంపల్లి: జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు, సభ్యులు సహకారంతో పర్యావరణ పరిరక్షణ కొరకు బెల్లంపల్లి…

error: -