రేపు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వికారం…..
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పట్టణ, మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన అధ్యక్షులుగా అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జన్నం సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీరామోజు లక్ష్మణాచారీ…