ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: ఫాల్గుణ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: ఏకాదశి ఉ‌.10:12 వరకు
తదుపరి ద్వాదశి

వారం: శుక్రవారం – భృగువాసరే

నక్షత్రం: ధనిష్ఠ ప‌.03:24 వరకు
తదుపరి శతభిషం

యోగం: సాద్య ఉ‌.09:55 వరకు
తదుపరి శుభ

కరణం: బాలవ ఉ‌.10:12 వరకు
తదుపరి కౌలువ రా.09:10 వరకు
తదుపరి తైతుల

వర్జ్యం: రా.10:08 – 11:38 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:36 – 09:25
మరియు ప‌.12:43 – 01:33

రాహు కాలం: ఉ‌.10:46 – 12:19

గుళిక కాలం: ఉ‌.07:40 – 09:13

యమ గండం: ప‌.03:24 – 04:57

అభిజిత్: 11:54 – 12:42

సూర్యోదయం: 06:07

సూర్యాస్తమయం: 06:30

చంద్రోదయం: రా.03:28

చంద్రాస్తమయం: ప‌.03:09

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: మకరం

దిశ శూల: పశ్చిమం

సౌమ్య ఏకాదశి

పాపమోచనీ‌ ఏకాదశి

సంత్‌ నామ్‌దేవ్‌ సంస్థాన్‌
ఉత్సవం

శ్రీ అన్నమాచార్య పుణ్యతిథి‌

శ్రీ సంత్ సద్గురు బాలుమామా
ఉత్సవ్‌ – కొల్హాపూర్

శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద
శివాభినవ‌ నృసింహ భారతీ
మహాస్వామి జయన్తీ

శ్రీరంగం నంపెరుమాళ్ అలంకార‌
తిరుమంజన సేవ

జగజ్జీవన్‌రామ్ జయంతి


నేటి రాశి ఫలాలు


మేషం

ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీషణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

వృషభం

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్య పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మిధునం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీసర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీలక్ష్మి సహస్రనామ పారాయణ శుభకరం.

సింహం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం.

కన్య

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీసాయిబాబా సచ్చరిత్ర చదివితే బాగుంటుంది.

తుల

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తిని ఇస్తుంది.

వృశ్చికం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

ధనుస్సు

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోదైర్యంతో చేసే పనులు కీర్తిని తెచ్చిపెడతాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

మకరం

దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

కుంభం

మీ మీ రంగాల్లో శుభపలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)