వచ్చే నెల ఆగస్ట్‌లో ఎన్నో కంపెనీలు బెస్ట్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేయనున్నాయి.
ఆగస్ట్‌లో అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్లోకి రానున్న ఫోన్‌ల జాబితా….
Oneplus FOLD : ఈ ఫోన్ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరు ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 8GB RAM మరియు 256GB స్టోరేజ్. రూ. 89,999 ధరతో విడుదల అవనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఫోన్ పై భారత మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
Motorola G14 : ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 1న విడుదల కానుంది.
50MP డ్యూయల్ రియర్ కెమెరా, యూనిసోక్ T616 చిప్‌సెట్, 4GB RAM, 128GB స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల అవనుంది.
Realme GT neo 6 : ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు చివరిలో లాంచ్ అవనుంది. ఈ ఫోన్‌లో 5జీ సపోర్ట్ తో 16GB RAM, 512GB స్టోరేజ్, 5200mAh బ్యాటరీ, 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలిగి, ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది
Infinix GT 10 pro : ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 3న భారతదేశంలో లాంచ్ అవానున్నట్లు తెలుస్తుంది.
5G సపోర్ట్, 6.78 Full HD plus display, 108MP ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ, ఫీచర్లు ఉన్నాయి.
Tecno Pova 5 : ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టులో విడుదల అవనుంది.
6.8 అంగుళాల Display, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ.
6000 mAh బ్యాటరీ మరియు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో రానుంది.
Redmi 12 5G : ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 1న భారతదేశంలో లాంచ్ అవుతుందని సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ :
6.79 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్‌ప్లే, 8GB RAM & 256GB స్టోరేజ్ సపోర్ట్.
దీనిలో 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ + 2MP మాక్రో కెమెరా యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, రెడ్ మీ 12 5G ఫోన్ 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ.
Poco M6 pro : ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు మూడవ వారంలో లాంచ్ అవనుంది. ముఖ్యంగా 6.7 inch. Full HD Display, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 5జీ సపోర్ట్, 5000 mAh బ్యాటరీ, 16MP సెల్ఫీ కెమెరా. ఫీచర్లతో రానుంది.