కేటీపీఎస్ ఆరవదశ లో నిర్మాణ కార్మికులుగా గత పది సంవత్సరాల నుండి నష్టపోయిన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిని వైరా ఎమ్మెల్యే మాలత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ కరకవాగుకు చెందిన బట్టు మురళి మంత్రిని కలిసి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేటీపీఎస్ నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రావుఫు, బోడ బీమా ప్రవీణ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.