గత కొద్దిరోజులుగా తెలంగాణలో BJP రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుతారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…

అయితే కార్యకర్తల ఎదుట భావోద్వేగంతో ఈనెల 8న వరంగల్‌లో జరనున్న ‘విజయ సంకల్ప సభ’ కు రాష్ట్ర BJP అధ్యక్షుడిగా వస్తానో, లేదో అని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌ కుమార్‌.

అయితే బీజేపీ కార్యకర్తలు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరే కొనసాగాలి అంటున్నారు బీజేపీ కార్యకర్తలు.