నో ఫ్లయింగ్ జోన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపై ఎగురుతూ… డ్రోన్‌ను కలకలం రేపింది. దీంతో భద్రత సిబ్బంది అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆ డ్రోన్ ఆచూకిని కనిపెట్టేందుకు భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రధాని భద్రతా సిబ్బంది ఈ ఘటనపై విచారణ చేపట్టి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.