అమెరికాలోని బ్రూక్లిన్లో ఉన్న ‘తాలియా’ కంపెనీ మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బీర్లను తయారు చేస్తోంది.

చేదుగా ఉండటంతో మహిళలు బీరు తాగేందుకు ఇష్టపడరని, అందుకే ఫ్రూట్ ఫ్లేవర్ బీర్లను తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ హెడ్ తారా తెలిపారు.

ఇవి చేదుగా ఉండకపోవడంతో మహిళలు ఇష్టంగా తాగుతారని పేర్కొన్నారు. ఈ బీర్లు తాగేవారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.