తెలంగాణలో కరోనా మళ్లీ భయపెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9 కోవిడ్ కేసులు బయటపడ్డాయి.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది.

ముఖ్యంగా శబరిమలకు వెళ్లి వస్తున్న ప్రజలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం సూచించింది.