విక్టరీ వెంకటేశ్ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైంధన్’ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ కన్ఫర్మ్ అయింది.

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో ‘సైంధన్’ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ‘సైంధవ్’ ప్రేక్షకులను మెప్పించలేక కేవలం 3 వారాల్లోనే ఓటీటీలోకి రాబోతోంది.