వాహనదారులు ఫాస్టాగ్ KYC పూర్తి చేసుకోవడానికి నేడే ఆఖరు. గతంలో సమర్పించిన వివరాల్లో తప్పులున్నా సరిచేసుకోవాలి. లేదంటే ఫాస్టాగ్లను ఫిబ్రవరి 1 నుంచి డీయాక్టివేట్/బ్లాక్ చేస్తామని NHAI వెల్లడించింది.

వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తోపాటు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID, ఆధార్ లాంటి ఏదైనా గుర్తింపు పత్రం సమర్పించి KYC చేసుకోవచ్చు.