కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రధాని మోదీ తెలిపారు.

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి మధ్యంతర బడ్జెట్ సమర్పణ ఉంటుంది.

ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను సమర్పించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.