గ్రామం : మొగుళ్ళపల్లి

గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందుటకు మండలంలోని విద్యుత్ వినియోగధారులు నేటి నుండి మీ గ్రామాలలో మీటర్ రీడింగ్ తీసేటువంటి స్పాట్ బిల్డర్స్ కు మీ యొక్క రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డులను చూపించి మీ యొక్క సర్వీస్ నెంబర్ కు అనుసంధానం చేసుకొవాలని ట్రాన్స్ కో ఏ ఈ అడ్డగట్ల ప్రమోద్ విద్యుత్ వినియోగధారులకు సూచించారు.