గ్లోబర్ పాప్ స్టార్ రిహన్నా మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆమె గుజరాత్ లోని జామ్నగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

అమెరికా నుంచి భారీ లగేజ్ తో రావడంతో ప్రత్యేక వాహనాల్లో వాటిని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేదిక వద్దకు తరలించారు.

మూడు రోజులపాటు ఆమె పాటలు, డాన్స్ తో అలరించనున్నారు. రిహన్నా లగేజ్ మధ్య తరగతి ఫ్యామిలీ షిఫ్టింగ్లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.