రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు

పవిత్ర మాసంలో జరిపి ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల మధ్య శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.