హాలీవుడ్ సింగర్ రిహాన్నా ఇటీవల ముకేశ్ అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ వేడుకలో సందడి చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం ఇచ్చిన పోజులు ఆమెను చిక్కుల్లో పడేశాయి. అందులో ఆమె ఓ సన్యాసినిగా కనిపించారు. అయితే.. సన్యాసిని వేషంలో ఉన్న రిహాన్నా క్లీవేజ్ ప్రదర్శించి క్రైస్తవులను కించపరిచారని కొందరు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.