ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. YCP మేనిఫెస్టోను CM జగన్ రేపు విడుదల చేయనున్నారు.

మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు NDA మేనిఫెస్టో ఈనెల 30న రానున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ పేరుతో TDP, షణ్ముఖ వ్యూహంతో JSP, జాతీయస్థాయి హామీలతో BJP కలిసి ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.