ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో A3 ప్రో ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 8GB+128GB వేరియంట్ రూ.17,999. 8GB+256GB 2 రూ.19,999. వివిధ బ్యాంక్ కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్ వస్తుంది.