localnewsvibe

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. అక్కడి హింగోలి ప్రాంతంలో ఉదయం 7.14 గంటలకు భూమి కంపించింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.