హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. “వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొంటా… ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నా.
ఆడియన్ కు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విభిన్న సినిమాలు అందించాలనేదే నా లక్ష్యం. ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన చోటు.. కెమెరా ముందు నిల్చోవడమే” అని చెప్పుకొచ్చారు.