localnewsvibe

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు.. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.