లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. భారత్ సెక్యూరిటీస్ మార్కెట్లో విజయ్ మాల్యా ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధం విధించింది.
బ్యాంకులను మోసం చేసి విజయ్ మాల్యా విదేశాలకు పరారయ్యారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. ఆయనను భారత్ కు రప్పించేందుకు మన అధికారులు ప్రయత్నిస్తున్నారు.