localnewsvibe

భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు.

‘సైన్స్ అలర్ట్’ జర్నల్ నివేదిక ప్రకారం, భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు, పూర్వీకుల లో చివరన ఉన్న జీవుల పుట్టుక సమయాన్ని గణించారని నివేదికలో పేర్కొంది. భూమి ఏర్పడి కూడా 450 కోట్ల సంవత్సరాలు అవుతుందన్నారు.