localnewsvibe

వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు రాజధాని పరిధిలో ‘గ్రెయిన్ ఏటీఎం’లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 24 గంటలపాటు 365 రోజులు రేషన్ పొందేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు.

వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు, పనిచేసే ప్రదేశాల్లో తొలుత గ్రెయిన్ ఏటీఎంలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ATM ఐదు నిమిషాల్లో 50 కిలోల బియ్యం పంపిణీ చేస్తుంది.