ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

బుధవారం మధ్యాహ్నం బోట్లు కొట్టుకొచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. గేట్ల పరిస్థితి ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు. ఎవరైనా కావాలనే పడవలను వదిలారా? లేదంటే ప్రమాదవశాత్తు కొట్టుకొచ్చాయో ప్రభుత్వం తేల్చాలన్నారు.