ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, EWS, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వర్టికల్ రిజర్వేషన్లకు గతంలో 2 5 0.41/1996, 2 0.56/1996 ఉత్తర్వులను రద్దు చేసింది.