పోర్న్ స్టార్, నటి కాగ్నీ లిన్ కార్టర్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూఎస్లోని ఒహియోలో బలవన్మరణానికి పాల్పడినట్లు వైద్యాధికారులు ఇవాళ వెల్లడించారు.

మానసిక పరిస్థితుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు తెలిపారు. 2000 మధ్య కాలంలో కాగ్నీ అడల్ట్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగ్నీ అంత్యక్రియల కోసం గోఫండ్ మి సాయాన్ని కోరగా 15వేల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయి.