ఆలోచనకు పని చెబితే ఆవిష్కరణలు పుడతాయి. UPకి చెందిన ఇద్దరు సోదరులు ఇదే చేశారు. ఖజారి బజార్కు చెందిన అన్నదమ్ములు ‘మారుతి వ్యాగన్ R’ను హెలికాప్టర్గా మాడిఫై చేశారు.

ఈ ‘కార్ హెలికాప్టర్’కు కలర్ వేయించేందుకు అక్బర్పూర్కి తీసుకెళుతుండగా.. ఈ వాహనం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే గమనించిన ట్రాఫిక్ అధికారులు.. వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.