ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్గా నిలిచింది.

తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే అది హిందీ వెర్షన్ మాత్రమేనని, ఆదే రోజు నుంచి నెటిక్స్ లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.