ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

వాటిలో రియల్ మీ 13 5జీ, రియల్మీ 13+ 5జీ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తున్నాయి. 6జీబీ, 8 జీబీ, 12 జీబీ, 16 జీబీ ర్యామ్ తోపాటు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, ఒక టిగా బైట్ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తాయి.