స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ వారం చిన్న చిత్రాలు మళ్లీ అలరించడానికి రెడీ అయ్యాయి.

  • ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’-ఆగస్టు 23
  • ‘డిమాంటి కాలనీ 2’-ఆగస్టు 23
  • ‘ఇంద్ర’-ఆగస్టు 22(రీ-రిలీజ్)
  • ‘శంకరాదా ఎంబీబీఎస్’- ఆగస్టు 22(రీ-రిలీజ్)
  • ‘యజ్ఞ’-ఆగస్టు 22
  • ‘వెడ్డింగ్ డైరీస్’-ఆగస్టు 22